Meet 12 Yrs Boy Nihal | Doing Wonders In Voice Assistant Technology

పన్నేండేళ్ల పసిప్రాయం… ఆలోచనలు మాత్రం అబ్బురం.. ఆవిష్కరణేమో అద్భుతం. ఢక్కామొక్కీలు తిన్న టెక్కీలకే కష్టమయ్యే వాయిస్ అసిస్టెంట్ కు… ఓ బుడతడు సొంతంగా ప్రాణం పోశాడు. కార్టూన్ సినిమాలు చూసి ఖాళీగా ఉండకుండా… ఓ కల్పిత పాత్రకు ప్రాణం పోసి ఏకంగా సాఫ్ట్ వేర్ నే రూపొందించాడు. ఇంతకీ ఎవరూ ఈ బాలుడు? ఏంటా సాఫ్ట్ వేర్ ఇప్పుడు తెలుసుకుందాం..

#LatestNews
#EtvTelangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *